నయనతార మసాజ్ వీడియో నెట్లో?
సౌత్ లో హాట్ స్టార్ గా ఎదిగిన నయనతార అంటే ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అన్ని వైపులు నుంచి జరుగుతున్నాయి. ఆమె కేరళలో మసాజ్ చేయించున్న దృశ్యాలు ఇప్పుడు మసాలా వీడియోస్ పేరట ఓ వెబ్ సైట్ లో లభ్యమవుతున్నాయి. ఇంతకీ ఆ మసాజ్ అవసరం ఎందుకొచ్చిదంటే...ఆమె బాడీని కంట్రోల్ లో ఉంచుకోవటానికని తెలుస్తోంది. కొన్ని వనమూలికలు సాయింతో తయారుచేసే తైలంతో ఈ మసాజ్ చేయించుకుంటుందామె.
ఇక ఈ వార్త ఇంతగా పాపులర్ అవ్వటానికి కారణం నయనతారే. ఆమె ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ తనకు పురాతన కేరళ సాంప్రదాయ మసాజ్ ధెరపీ అంటే ఇష్టమని, తాను అనుసరిస్తూంటానని చెప్పుకొచ్చింది. అంతేగాక తన తోటి నటులు, హీరోలు విక్రమ్, పశుపతి, ప్రకాష్ రాజ్, పార్ధీపన్ వంటి వారికి ఆ ఎడ్రస్ ఇచ్చి పంపింది. అంతేగాక కమిడియన్ వివేక్ సైతం అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళతున్నాడు.
హర్ష అనే కేరళ పాప ఈ మసాజ్ థెరపీని నయనతారకు ప్రత్యేకంగా అందిస్తోందని సమాచారం. అయితే ఒక్కసారి మసాజ్ కి నయనతార పే చెయ్యాల్సిన రేటు మాత్రం ఎక్కువేనట.ప్రతి నెల ఈ ధెరిపీ కోసం దాదాపు ముఫ్పై వేలు దాకా ఖర్చుపెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆ మసాజ్ పూర్తయ్యాక చక్కగా స్టీమ్ బాత్ పావు గంట సేపు చెయ్యాలి. ఆ సమయంలో ఆమె బట్టలన్నీ తీసేసి ఉండాలి. ఇక ఈ పర్శనల్ మేటర్స్ అన్నీ నెట్ లో లభ్యమవటం నయనతారకు మింగుడుపడటం లేదు.
అయితే ఆ వీడియాలో ఉన్నది తాను కానని చెప్తోంది. ఎవరో వేరే వారి మసాజ్ ని షూట్ చేసి తన ఫేస్ తో మార్పింగ్ చేసారని ఆమె శ్రేయాభిలాషులు కవర్ చేస్తున్నారు. దాంతో నయనతారకు మసాజ్ వల్ల ఎంత మేరకు కలసివచ్చిందో గానీ, ఆ థెరపీ సెంటర్ వారికి,నెట్ లో వారికి డబ్బు రూపేణా బాగానే ముడితే, చూసేవారికి అందాల విందు లభించిందని చెప్తున్నారు. ఈ విషయంలో నిజమెంతఉందో నయనతార తేల్చుకోవాల్సిందే.


Click it and Unblock the Notifications











