నయనతార స్పెషల్ ఆఫర్స్

అంతగా కాకపోతే తనకు కథ నచ్చితే తానే వారికి ఆ డైరక్టర్స్ ని రికమెండ్ చేస్తానని ధైర్యం చెప్తోంది. ద్వి భాషా చిత్రాలు అయితే స్పెషల్ గా ట్రీట్ చేస్తానని చెప్తోంది. అంతేగాక డ్రెస్ లు విషయంలోనూ పట్టు విడుపు గా ఉంటానని ఊరిస్తోంది. అయితే సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా మాత్రం అడగొద్దని చెప్తోంది. ఇవన్నీ విన్న కొందరు నిర్మాతలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని వినికిడి. ప్రస్తుతం నయనతార అదుర్స్ చిత్రంలోనూ, ఆంజనేయులు లోనూ చేస్తోంది. త్వరలోనే ఫుల్ బిజీ అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇదంతా విన్న తమన్నా, త్రిష, శ్రియ, నమిత వంటి హీరోయిన్స్ షాకయి ఈ పోటీని ఎలా తట్టుకోవాలా అని ఆలోచనలో పడుతున్నారు.
nayantara marketing techniques remuneration shreya namitha tamanna trisha నయనతార మార్కెటింగ్ టెక్నిక్స్ నిర్మాతలు తమన్నా త్రిష శ్రియ నమిత


Click it and Unblock the Notifications