బ్లూ ఫిలిం సీడిపై నయనతార ఎందుకుంది?
ఈ మద్య చెన్నైలో వీడియో షాప్ లపై జరిగిన రైడ్ లలో పోలీసులకు నయనతార ఫొటో తో ఉన్న సీడీ ఒకటి బయిటపడింది. దాంతో వారు కంగారుపడి..ఇందులో నయనతార నటించిందా అని అడిగారుట. అందుకు షాపు వాడు లేదు సార్..ఆమె ఫోటో వేస్తే మార్కెట్ బాగా అవుతుందని అట్లా చేసామని బదులిచ్చారట. అవాక్కయిన పోలీసులు ఈ కొత్త మార్కెటింగ్ టెక్నిక్ వల్ల నయనతార పరువు పోతుందని అరెస్ట్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారుట. అయితే నయనతార ఫోటోలు కన్నా నమిత ఫోటోలు వేసిన సీడిలు ఎక్కువ పెడుతూంటామని వాటికి ఎక్కువ డిమాండ్ అని మరో కబురు చల్లగా చెప్పారుట. ఇక ప్రస్తుతం నయనతార తెలుగులో ఎన్టీఆర్ సరసన అదుర్స్ లో చేస్తోంది. ఆ మధ్య ఆమె రవితేజతో చేసిన ఆంజనేయులు ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
నయనతార నమిత శివాజి చంద్రముఖి అదుర్స్ ఆంజనేయులు రవితేజ ఎన్టీఆర్ nayantara adurs jr ntr vv vinayak anjeneyulu raviteja chandramukhi


Click it and Unblock the Notifications