మడికి దూరం - నయనతార అందాల విందు?

By Bojja Kumar

శ్రీరామ రాజ్యం సినిమాలో నయనతార చేసిన సీత పాత్రకు ఎంత పేరు వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రాముడి పాత్ర పోషించిన బాలయ్య కంటే..సీత పాత్ర పోషించి నయనతారే ఎక్కువ మార్కులుకొట్టేసింది. తనకు అంత మంచి పేరు రావడానికి నయన తార చాలా కష్ట పడింది. ఆ సినిమా చేస్తున్నన్ని రోజులు ఎంతో పవిత్రంగా జీవనం సాగించింది. అంతముందు వరకు ప్రభుదేవా కాపురం కూల్చిందనే అపవాదు ఎదుర్కొన్న నయన...సీత పాత్ర ద్వారా పవిత్రురాలు అనే ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఇకపై సినిమాలు కూడా సెలెక్టివ్ గా చేస్తానని, ఎక్స్ ఫోజింగ్ పాత్రలకు, ఘాటైన శృంగార సన్ని వేశాల్లో నటించనని నిర్ణయం కూడా తీసుకుంది ఈ భామ.

అయితే తాజాగా ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసి కొట్టడం, మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా దూసుకు పోవాలని నిర్ణయించుకున్న నయన తార...మడి తీసి పక్క పెట్టాలని, గతంలోలా ఫుల్లుగా అందాలు ఆరబోస్తూ హీరోయిన్ గా అవకాశాలు పెంచుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇటీవల చెన్నయ్ లో నిర్వహించిన ఓ ఫోటో షూట్ లో మత్తెక్కించేలా శృంగార భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిందట. ఈ ఫోటోలు త్వరలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

అంతే కాదు తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదలయ్యే సినిమాలో నయన చాలా గ్లామరస్ గా కనిపించబోతున్నారట. ఓ ప్రముఖ కథానాయకుడు నటించబోయే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. సీత పాత్రలో నయన తారు చూసి ఆమెకు అభిమానులుగా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ ఆమె హాట్ అండ్ స్పైసీగా ఎక్స్ ఫోజ్ చేస్తుంటే ఎలా స్పందింస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X