రవితేజ రమ్మన్నా రానంది
రవితేజకి, నయనతారకి దుబాయి శీను అప్పటినుంచి మంచి అవగాహన ఉంది. దాంతో ఈ కాంబినేషన్ కావాలనే సెట్ చేసారు ఆంజనేయులు చిత్రం కోసం దర్శకుడు పరుశరామ్. అయితే ఆమె ఈ మధ్య చాలా మూడిగా ఉంటోంది. అది గమనించిన రవితేజ ఫారిన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈవినింగ్ చక్కగా అలా పబ్ దాకా వెళ్ళి వద్దామని ప్రపోజ్ చేసాడని సమాచారం. అయితే ఆమె దానికి ఒప్పుకోలేదుట. అదేంటే ఇండియాలో అంటే అంతా గుర్తు పడతారు..ఇబ్బంది అవుతుంది అనుకున్నా అర్ధముంది..ఇక్కడ ప్రాబ్లం ఏమిటని నిలదీసాడు. దానికామె తన పరిస్ధితి అసలే బాగోలేదని, తనపై రకరకాల రూమర్స్ వస్తున్నాయని, ప్రస్తుతం ఉన్న స్ధితిలో యూనిట్ సభ్యుల దృష్టిలో కూడా చులకన అవటం ఇష్టం లేదనట్లు మాట్లాడి రానని తెగేసి చెప్పిందిట. దాంతో రవితేజ రుసరుసా వెళ్ళి మరో అమ్మాయితో పబ్ ని పావనం చేసాడని అంటున్నారు.
nayantara ravi teja late night parties dubai seenu anajaneyulu parusharam pub రవితేజ నయనతార దుబాయి శీను ఆంజనేయులు పరుశరామ్


Click it and Unblock the Notifications