నయనతార, శింబు బెడ్రూంలో రొమాన్స్ (ఫోటోలు లీక్?)
హైదరాబాద్: సౌతిండియా హాట్ బ్యూటీ నయనతార, హీరో శింబు ప్రేమాయణం గతంలో జోరుగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయిరు. ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ పలు చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరూ విడిపోయిన తర్వాత కలిసి నటించలేదు.
గతంలో వీరు ప్రేమలో ఉన్నపుడు చాటు మాటుగా రొమాన్స్ సాగించారు. అప్పట్లో వీరి ముద్దు పెట్టుకున్న ఫోటోలు కొన్ని బయటకు లీక్ అయ్యాయి. అప్పట్లో అవి ఓ సెన్సేషన్. తాజాగా నయనతార, శింబు బెడ్రూంలో సరసాల్లో మునిగి తేలుతున్న ఓ ఫోటో లీక్ అయింది. ఈ ఫోటో గతంలో వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటిదే అనే ప్రచారం మొదలైంది. ఈ విషయమై మీడియా వారు నయనతారను ప్రశ్నించగా....ఆ ప్రచారంలో నిజం లేదని, ఆ ఫోటో తాజాగా తాము నటిస్తున్న చిత్రంలోనిదే అని స్పష్టం చేసింది.
గతంలో తమ మధ్య ఉన్న సంబంధం యొక్క పాత జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయిన ఈ స్టార్స్.......స్నేహితులుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

లీకైన ఫోటో ఇదే..
నయనతార, శింబు బెడ్ రూం రొమాన్స్ కు సంబంధించిన లీకైన ఫోటో ఇదే...

నయన-శింబు 1
ఐదు నమ్మ ఆలు చిత్రంలో నయనతార, శింబు రొమాంటిక్ సీన్లు

నయన-శింబు 2
చాలా కాలం తర్వాత నయనతార, శింబు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

నయన-శింబు 3
ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార మధ్య ఒక వండర్ ఫుల్ మూమెంట్.

నయన-శింబు 4
గతంలో తమ మధ్య ఉన్న విబేధాలను మరిచిపోయి ఈ చిత్రంలో నటిస్తున్నారు.

నయన-శింబు 5
ఐదు నమ్మ ఆలు చిత్రంలోని సీన్లలో ఓ లవ్లీ సీన్. రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నయన-శింబు 6
ఇలాంటి స్వీట్ మూమెంట్స్...ప్రతి ప్రేమ జంట జీవితంలోనూ ఉంటాయి.


Click it and Unblock the Notifications











