Just In
Don't Miss!
- News
రైతు సంఘాలతో కేంద్రం 10వ దఫా చర్చలు వాయిదా: జనవరి 19కి బదులు 20న భేటీ
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘నైట్ షో’ నచ్చలేదంటూ నయనతార గొడవ!
హైదరాబాద్: నయనతార త్వరలో ‘నైట్ షో' అనే తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఆరి అనే అప్ కమింగ్ యాక్టర్ ఈచిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార తల్లిపాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో అసలే పాటలే లేకుండా తెరకెక్కించారు. అయితే సినిమా ప్రచారం కోసం ఇటీవల శ్వేతా మోహన్ తో ఓ సాంగు రికార్డు చేయించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా చేయడం అంటే నయనతార సాహసం చేయడమే అంటన్నారు. ఈ మధ్యకాలంలో నయనతార వరసగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన శేఖర్ కమ్ముల తో కలిసి కహాని రీమేక్ లో చేసిన ఆమె ఇప్పుడు ఈ తమిళ హర్రర్ చిత్రం కమిటైంది.

ఈ చిత్రాన్ని అశ్విన్ శరవణ్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు.ఇది చాలా చిన్న బడ్జెట్ చిత్రం. దీంతో చిన్న స్థాయి నటి కోసం దర్శక నిర్మాతలు తొలుత ప్రయత్నించారు. అయితే ఈ స్క్రిప్టు గురించి తెలుసుకున్న నయనతార, పిలిచి మరీ చేస్తానని చెప్పటంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయిందని టాక్. స్క్ర్రిప్టు బాగా నచ్చటంతో ఆమె ఇష్టపడి చేస్తోందని చెప్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా మామూలు సినిమాల కంటే తక్కువే తీసుకుంటుందన నయనతార.
కాగా...అయితే ఈ టైటిల్ బిగ్రేడ్ సినిమాలా ఉండటంతో టైటిల్ మార్చాలని గొడవ పెడుతోందట నయనతార. దీంతో నయనతార డిమాండకు తలొగ్గిన దర్శక నిర్మాతలు ‘మాయ' అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.