బాలయ్య కుమారుడు హీరోగా తెరంగ్రేటం ఎలాగంటే...
బాలకృష్ణ తన పదహారో ఏట అన్నదమ్ముల అనుభందం చిత్రంతో తన తండ్రితో కలిసి తెరంగ్రేటం చేసారు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞకీ పదహాలు వస్తున్నాయి కాబట్టి తన చిత్రంతో గెస్ట్ గా చిన్న పాత్ర చేయిస్తే బావుంటుందని బాలయ్య బావిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. దానికి నందమూరి అభిమానులు కూడా మద్దుతు పలుకున్నారని చెప్తున్నారు. అయితే పూర్తి స్ధాయి హీరోగా మరో రెండేళ్ళ తర్వాతే చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నటన, డిక్షన్ లో మోక్షజ్ఞకి ట్రైనింగ్ ఇప్పించాలని సమర్దుడైన గురువు కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం సింహా విజయోత్సాహంలో ఉన్నారు. దాసరితో పరమవీర చక్ర చిత్రం, పూరీతో బెల్లంకొండ నిర్మాతగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణ సింహా పూరీ జగన్నాధ్ పరమవీర చక్ర బెల్లంకొండ సురేష్ మోక్షజ్ఞ balakrishna puri jagannath simha namitha nayantara sneha ullal mokshagna


Click it and Unblock the Notifications