గోదావరి పిల్ల నీతూ చంద్ర తొడల దగ్గర..
గోదావరి,సత్యమేవ జయితే చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన నీతూచంద్ర తాజాగా ఓ విచిత్రమైన విషయమై వార్తలకెక్కింది. ఆమె తన తొడల దగ్గరున్న కొవ్వును సీక్రెట్ గా తొలిగించుకుంటోందంటూ బాలీవుడ్ పత్రికలు రాస్తున్నారు. 13బి చిత్రంలో చేసిన ఆమెకు వరసగా కార్పోరేట్ సంస్ధలనుండి ఆపర్స్ వస్తున్నాయి. అందులో కొన్నిటిలో ఆమె బికినీలో కనిపించాలని ఎగ్రిమెంట్ కు ముందే చెప్పారు. దాంతో బికినీ వేసుకున్నప్పుడు కనపడే తన అందాలు అధ్బుతంగా ఉండాలని తలపోస్తోందిట. దాంతో తొడల వద్ద, పిరుదుల వద్ద పేరుకున్న కొన్న కొవ్వుని కొన్ని సురక్షిత మార్గాల ద్వారా వైద్యల పర్యవేక్షణలతో తొలిగించుకుంటోందిట. ఒకే సారి అయ్యే సెషన్ అయితే బయిట పడకపోను కానీ...వరసగా కొన్ని వారాల పాటు రెగ్యులర్ గా ఈ ట్రీట్ మెంట్ కి అటెండు కావాల్సి రావటంతో బాలీవుడ్ పత్రికలు కూపీ లాగి కుప్పక్రింద పోసాయి. అదీ సంగతి.
నీతూచంద్ర గోదావరి సత్యమేవ జయితే శేఖర్ కమ్ముల సుమంత్ కమిలినీముఖర్జీ బికినీ రాజశేఖర్ 13బి neethu chandra godavari shekar kammula satyameva jayathe rajashekar 13b madhavan


Click it and Unblock the Notifications