బికినీతో బాలయ్యను రెచ్చగొట్టే ప్రయత్నం....
యువరత్న బాలకృష్ణ, లెజండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కాంభినేషన్ లో రూపొందుతున్న 'పరమవీర చక్ర" చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ నేహా ధూపియా, అమీషా పటేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ 'పరమవీర చక్ర" అని పెట్టారు కదా అని బాలకృష్ణ నుంచి సీరియస్ మాస్ మసాలా సినిమా అన్న సంగతి అర్థమవుతోంది. అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రంలో దాసరి పవర్ ఫుల్ సీన్స్, పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయట. కాగా ఈ చిత్రంలో నేహా బికినీ లో కనిపించి కనువిందు చేయనుంది. సినిమాలోని ఒక సన్నివేశంలో బాలకృష్ణను రెచ్చ గొట్టడానికి పాడే పాటలో బికినీ వేసుకున్నట్టు సమాచారం. హాట్ హాట్ డ్రెస్ లలో ఈమె చేసిన డ్యాన్స్ యువతను బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణతో షీలా కూడా రొమాన్స్ చేయనున్నది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
బాలకృష్ణ నేహా ధూపియా అమీషా పటేల్ షీలా దాసరి నారాయణ రావు balakrishna neha dhupia amisha patel sheela dasari narayana rao


Click it and Unblock the Notifications