బికినీ వేసి బాలయ్య లో వేడి పుట్టించిన భామ
బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందుతున్న పరమవీర చక్ర చిత్రంలో నేహా ధూపియా..బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. రీసెంట్ గా కులూమనాలి వెళ్ళి షూట్ చేసి వచ్చిన పాటలో బాలకృష్ణను రెచ్చగొట్టడానికి ఆమె బికినీలో కనపిస్తుందని సమాచారం. ఈ పాట సినిమాకి హైలెట్ అవుతుందని, హాట్ హాట్ డ్రెస్ లలో ఈమె చేసే నృత్యం యువతకు బాగా పడుతుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సినీ నటుడుగానూ, ఆర్మి ఆఫీసర్ గానూ కనిపిస్తారు.అలాగే బాలయ్య సరసన షీలా,అమీషాపటేల్,నేహా ధూపియా కనిపించి రొమాన్స్ పండించనున్నారు. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్తరంలో "రోబో" పేరడీ రాబోతోంది. బ్రహ్మానందంపై ఈ పేరడీ ని క్రియేట్ చేస్తున్నారు. అలీ రోబో గానూ, సైంటిస్ట్ గా బ్రహ్మానందంను చేయనున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
బాలకృష్ణ పరమవీర చక్ర షీలా అమీషా పటేల్ నేహా ధూపియా దాసరి సి కళ్యాణ్ balakrishna paramaveera chakra sheela amisha patel neha dhupia dasari narayana rao c kalyan


Click it and Unblock the Notifications