Just In
- 6 hrs ago
హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
- 7 hrs ago
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!
- 8 hrs ago
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- 9 hrs ago
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్.. ఆనంద్ కోసం ఆ పని కూడా చేస్తాడట
Don't Miss!
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
హీరోయిన్ శ్వేతా బసు వ్యభిచారం కేసులో కొత్త కోణాలు!
హైదరాబాద్: ‘కొత్త బంగారు లోకం' చిత్రం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల వ్యభిచారం చేస్తూ రెడ్ హాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఆమెను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తాజాగా శ్వేతా బసు వ్యభిచారం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
అవకాశాలు తగ్గిపోయిన ఆమె ఈ చీకటి వ్యాపారంలోకి దిగిందని, జల్సా జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం ఈ పని చేస్తుందని అంటున్నారు. శ్వేతా బసు చాలా కాలంగా ఈ వృత్తిలో కొనసాగుతోంది. గతంలో ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఆమె దొరికి పోయింది. అప్పుడు పోలీసులు ఆమెను పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేసారు.

అయితే విలాసాలకు అలవాటు పడిన శ్వేతా బసు మళ్లీ అదే బాట పట్టింది. శ్వేతాబసు వ్యవహారంలో ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఒక మొబైల్స్ కంపెనీ ప్రతినిధి చేతుల్లో ఆమె కీలు బొమ్మగా మారిందని కథనాలు వినపిస్తున్నాయి. అయితే ఈ వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేసి...అవకాశాల తగ్గిన కొందరు వ్యభిచార వైపు మళ్లుతున్నారని, ఈ ప్రస్తుతం పరిశ్రమలో జోరుగా సాగుతోందని టాక్. రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో శ్వేతా బసును కావాలనే పట్టించారని అంటున్నారు. వాస్తవానికి శ్వేతా బసు వద్దకు విటులను పట్టుకొస్తున్న బ్రోకర్ బాలు టార్గెట్‌గా కథ నడిచిందని, ఈ క్రమంలో శ్వేతా బసు కూడా పోలీసులకు చిక్కిందని అంటున్నారు.