నందమూరి ఫ్యామిలీ నుంచి మరో

ఇక కళ్యాణ్ రామ్ లా కాకుండా బయిట హీరోలతో కూడా సినిమాలు చేయాలని జానికిరామ్ యోచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ రెండు స్క్రిప్టులు వరకూ డవలప్ చేయించాడని వినిపిస్తోంది. హీరోల డేట్స్ కన్నా పూర్తి స్క్రిప్ట్ తో ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడని ఇది మంచి నిర్ణయమంటున్నారు. అన్నీ కలసి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేసే ఆలోచన ఉందని అదే మొదటిది కావచ్చునని చెప్పుకుంటున్నారు. ఇంకా ఏ విషయాలు అధికారికంగా వెలవడలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన స్నేహితుడు నూతన దర్శకుడు అయిన నరేన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో సాగే ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.
nandamuri kalyan ram nnt arts banner janaki ram jr ntr narin hansika నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్ఎన్టి ఆర్ట్స్ బ్యానర్ జానకిరామ్ జూనియర్ ఎన్టీఆర్ నరేన్


Click it and Unblock the Notifications