»   » మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు. శ్రీయ భూపాల్ హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త షాలిని భూపాల్‌ కుమార్తె. ఈ షాలిని ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, జీవికె గ్రూప్‌ అధినేత జివి కృష్ణా రెడ్డి కుమార్తె. శ్రీయ భూపాల్ ఆయన మనవరాలు.

ఇదంతా అందరికీ తెలిసిందే కదా.... అఖిల్ కు కాబోయే భార్యకు, నితిన్ లవ్ ఎఫైర్ కు లింకేటి అనుకుంటున్నారా? వస్తున్నాం.. వస్తున్నాం... ఆ మ్యాటర్లోకే వస్తున్నాం. అఖిల్, నితిన్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీయ భూపాల్ ను నితిన్ కు పరిచయం చేసాడట.

తరచూ.... అఖిల్, శ్రీయ భూపాల్, నితిన్ పలు పార్టీల్లో కలిసే వారని, శ్రీయ భూపాల్ తో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఆ పార్టీలకు వచ్చేవారని...... శ్రీయ భూపాల్ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయితో నితిన్ ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది.

నితిన్ ప్రపోజల్

నితిన్ ప్రపోజల్

ఆ అమ్మాయికి నితిన్ ఇటీవలే తన ప్రేమ విషయం ప్రపోజ్ చేసాడని, ఆ అమ్మాయి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఎవరా అమ్మాయి?

ఎవరా అమ్మాయి?

నితిన్ ప్రపోజ్ చేసిన అమ్మాయి శ్రీయ భూపాల్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే అమ్మాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో.... ఇరు వర్గాల పెద్దల అంగీకారం తెలిపే వరకు ఆమె ఎవరనే విషయమై గోప్యత కొనసాగిస్తున్నారని టాక్.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్

టాలీవుడ్ యంగ్ హీరోల్లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో నితిన్ ఒకరు. నితిన్ వయసు 33. హీరోయిన్లతో ఎఫైర్లు లేని నికార్సయిన స్టార్. వివాదాలకు కూడా వీలైనంత దూరంగా ఉండే బుద్దిమంతుడు.

అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని

అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని

నితిన్ ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడక పోవడంతో ఇంట్లో వారే అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామని పలు సంబంధాలు చూసారట. అయితే తనకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదని, ప్రేమ వివాహమే చేసుకుంటానని కొంతకాలంగా తనకు మనసుకు నచ్చే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నాడు.

అఖిల్ పుణ్యమా అని...

అఖిల్ పుణ్యమా అని...

అఖిల్ పరిచయం తర్వాత నితిన్ వ్యవహారం బాగా మారిపోయిందని, అప్పటి వరకు పార్టీలకు కాస్త దూరంగా ఉండే నితిన్ అతని పరిచయం తర్వాత తరచూ పార్టీలకు హాజరయ్యేవాడని, ఈ క్రమంలోనే శ్రీయ భూపాల్ ద్వారా ఆమె ఫ్రెండ్ పరిచయం అవ్వడం, ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం, ప్రేమలో పడిపోవడం జరిగిపోయిందని టాక్.

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

ఈ మధ్య కాలంలో సినీ రంగంలో కులాంతర, మతాంతర వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సాంప్రదాయం ఇప్పుడు మొదలైంది కాకపోయినా..... ప్రస్తుతం టాలీవుడ్లో యువహీరోలంతా వరుసపెట్టి కులాంతర వివాహాలు...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రక్తం మరకలతో చిరంజీవి.... ఏం జరుగుతోంది? (ఫోటోస్)

రక్తం మరకలతో చిరంజీవి.... ఏం జరుగుతోంది? (ఫోటోస్)

రక్తం మరకలతో చిరంజీవి.... ఏం జరుగుతోంది?..... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్)

అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్)

అల్లు అర్జున్ ‘డిజె' హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోల కోసం క్లిక్ చేయండి)

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్': రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై! (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు.... (వీడియో)

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు.... (వీడియో)

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు.... (వీడియో కోసం క్లిక్ చేయండి)

బర్త్‌డే స్పెషల్: హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (ఫోటోస్)

బర్త్‌డే స్పెషల్: హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (ఫోటోస్)

బర్త్‌డే స్పెషల్: హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (చిన్న నాటి ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర విషయాలు.....

బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర విషయాలు.....

బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర విషయాలు..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
It may be noted that Akhil and Nithin share good bonding as the latter has produced the debut film of Akhil. It is heard in film circles that Nithin has fallen in love with a friend of Akhil’s fiancee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu