»   »  నితిన్ తో ఇలియానా?

నితిన్ తో ఇలియానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Illeana
వరస ప్లాఫులతో ముందుకెళ్తున్న నితిన్ ఇప్పుడు ఇలియానా తో జతకట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడనే వార్త గుప్పుమంది. ప్రస్తుతం 'రెయిన్ బో' చిత్రాన్ని తన బ్యానర్ లో రూపొందిస్తున్న వి.యన్.ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తాడంటున్నారు. ఇలియానా గతంలో 'గుడుంబా శంకర్' కి నకలు గా ఆదిత్య రూపొందించిన 'ఆట'అందులోనూ ఆమె నటించిన సినిమాలేవీ ఈ మధ్య వర్కవుట్ కాలేదు.

అందులోనూ ఆమె నటించిన సినిమాలేవీ ఈ మధ్య వర్కవుట్ కాలేదు. దాంతో తెలుగులో ఆమె క్రేజ్ తగ్గిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె ఈ కాంబినేషన్ నికి తల ఊపిందని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క రెయిన్ బో సినిమా అమ్ముకోవటానికి నిర్మాత,దర్శకుడు అయిన ఆదిత్య ప్లే చేస్తున్న ఓల్డ్ ట్రిక్ అని ఫిల్మ్ నగర్ వాసులు గుసగుసలాడుతున్నారు. యేది నిజమో తేలాలంటే కొంతాకాలం ఆగాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X