ప్రభాస్ మీద రివెంజ్ తీర్చుకోవటానికి ఆమె కావాలనే
ప్రభాస్, నిత్యా మీనన్ మ్యాటర్ రోజుకో కొత్త వార్తతో సుడులు తిరుగుతోంది. తాజాగా అస్సలు నిత్యామీనన్ అలా అన టానికి కారణమంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. వారు చెప్పేదాని ప్రకారం ప్రభాస్ తాజా చిత్రం రెబెల్ కి దర్శకుడు లారెన్స్ మొదట నిత్యామీనన్ ని హీరోయిన్ గా తీసుకుందామనే ప్రపోజల్ పెట్టాడట. అయితే ప్రభాస్ మాత్రం వద్దని, ఆమె అస్సలే పొట్టిదని, తన ముందు తేలిపోతుందని రిజెక్టు చేసాట్ట. దాంతో ఈ విషయం తెలిసిన నిత్యా సమయం కోసం వెయిట్ చేసి అలా ప్రభాస్ ఎవరు అని అడిగి రివేంజ్ తీర్చుకుందిట. ఇది ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఈ విషయంపై హాట్ న్యూస్.నిజమా ఉత్తిగా అంటే నిత్యాని కాని, ప్రబాస్ ని గాని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే.


Click it and Unblock the Notifications











