»   » హీరోయిన్ రాసలీలలు: మళ్లీ సుచీ లీక్స్, బెంభేలెత్తిపోతున్న స్టార్స్!

హీరోయిన్ రాసలీలలు: మళ్లీ సుచీ లీక్స్, బెంభేలెత్తిపోతున్న స్టార్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం సుచీలీక్స్ వ్యవహారం సౌత్ సినిమా పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. పలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లు ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోస్, నగ్న వీడియోలో సోషల్ మీడియాలో లీకై సంచలన క్రియేట్ చేశాయి.

బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటికోణాలు, స్టార్ల మధ్య ఎఫైర్లు సంబంధించిన విషయాలు ఈ సుచి లీక్స్ ద్వారా బయటకు రావడంతో అంతా విస్తుపోయారు. ఈ వ్యవహారం అంతా ప్రముఖ సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఖాతా ద్వారా లీక్ కావడంతో ఈ విషయాలన్నీ ఆమెనే లీక్ చేశారని ప్రచారం జరిగింది.

అయితే తనకు, లీక్స్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్ ఖాతా ఎవరో హ్యాక్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అదే సమయంలో తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని సుచిత్ర భర్త కార్తీక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

మరో లీక్

మరో లీక్

ఆ తర్వాత కొంతకాలం సుచిత్ర ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. సుచిలీక్స్ వ్యవహారాన్ని అంతా మరిచిపోతున్న తరుణంలో మరో లీక్ ఇపుడు ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

ఈ సారి కేరళ హీరోయిన్

ఈ సారి కేరళ హీరోయిన్

కేరళ హీరోయిన్ నివేదా పేతురాజ్ వీడియోలో లీక్ అయ్యాయి. ఆమె రాసలీలలు జరుపుతున్నట్లు సదరు వీడియోలో ఉంది. ఈ వీడియో కూడా సుచిత్ర ట్విట్టర్ ద్వారానే లీక్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.

వీడియో వైరల్

వీడియో వైరల్

అయితే సెచిత్ర ట్విట్టర్ ఖాతాలో మాత్రం ప్రస్తుతం నివేదా పేపతురాజ్ ఈ వీడియో కనిపించడం లేదు. కానీ ఇంటర్నెట్లో నివేదా పేతురాజ్ పేరుతో అయితే ఓ వీడియో వైరల్ అయింది.

ఎవరూ స్పందించలేదు

ఎవరూ స్పందించలేదు

అయితే లీక్ వ్యవహారం గురించి అటు నివేదా పేతురాజ్ కానీ, ఇటు సుచిత్ర గానీ స్పందించ లేదు.

English summary
Nivedha Pethuraj's hot Video goes viral in sicial media. Nivetha Pethuraj, is an Indian film actress and model who appears in Tamil language films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu