ముగ్గురు హీరోయిన్ తో అరాచకం... ఆ డైరెక్టర్ పైత్యం ముదిరింది!
Recommended Video

తెలుగులో ఒక్కోసారి హీరో వల్ల మరోసారి హీరోయిన్ వల్ల రకరకాల కారణాల వల్ల సినిమా ఆగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో నిర్మాత దగ్గర డబ్బు లేకపోవడం, సరైన సమయానికి అప్పు దొరక్క పోవడం వల్ల కూడా సినిమా నిర్మాణం ఆగిపోవచ్చు, గత కొన్ని నెలల ముందు ఒక తెలుగు సినిమా ప్రారంభం అయ్యింది. ఒక యువ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ప్రారంభం అయ్యి దాదాపు ఆరు నెలలు కావస్తుంది కాని ఇంతవరుకు ఓక్క షెడ్యూల్ మాతమే పూర్తి అయ్యింది.

ఒక సినిమా ఆలస్యం అవుతోంది
సినిమా నిర్మాణం అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఒక్కోసారి హీరో వల్ల మరోసారి హీరోయిన్ వల్ల రకరకాల కారణాల వల్ల సినిమా ఆగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో నిర్మాత దగ్గర డబ్బు లేకపోవడం, సరైన సమయానికి అప్పు దొరక్క పోవడం వల్ల కూడా సినిమా నిర్మాణం ఆగిపోవచ్చు, ఆలస్యం కావచ్చు. తాజాగా మన తెలుగులో ఒక సినిమా ఆలస్యం అవుతోంది. కారణం ఏంటో తెలుసా? వివరాల్లోకి వెళ్ళితే.

చిత్ర దర్శకుడికి క్లారిటి లేకపోవడం
గత కొన్ని నెలల ముందు ఒక తెలుగు సినిమా ప్రారంభం అయ్యింది. ఒక యువ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ప్రారంభం అయ్యి దాదాపు ఆరు నెలలు కావస్తుంది కాని ఇంతవరుకు ఓక్క షెడ్యూల్ మాతమే పూర్తి అయ్యింది. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడేనట. చిత్ర దర్శకుడికి క్లారిటి లేకపోవడంతో సినిమా చాలా ఆలస్యం అవుతుందని సమాచారం.

చెప్పడం కష్టం అంటున్నారు
సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ జరుపుకుందికాని చిత్ర నిర్మాత ఆ రసెస్ చూసి అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఈ చిత్ర హీరో ఒక దశలో సినిమా నుండి బయటికి వచ్చెయ్యాలని అనుకున్నట్లు సమాచారం. కాని నిర్మాత కోరడంతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాని మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో చెప్పడం కష్టం అంటున్నారు జనాలు.

పూర్తి క్లారిటి త్వరలో రావచ్చు
ఈ చిత్ర దర్శకుడు హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకొనే విధానంలో కూడా విఫలం అయినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొని మరీ వెనకడుగు వెయ్యడం జరిగింది. డైరెక్టర్ కు సినిమాపై క్లారిటీ లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు జనాలు. ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందని కొందరు, లేదు స్టార్ట్ కాబోతోందని కొందరు అంటున్నారు. పూర్తి క్లారిటి త్వరలో రావచ్చు.


Click it and Unblock the Notifications











