కమీషన్ల హీరో కష్టాలు

అయినా నేను ఆ సినిమాను ఓ మంచి స్నేహితుడు కోసం చేసారు. అలాగే అంతకు ముందు చేసిన ఇందుమతి సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళ లేకపోయారు అంటూ ముగించాడు. తన సినిమాలు వరస ఫ్లాఫ్ అవటంపై శివాజీ చాలా నిరాశగా ఉన్నట్లు సమాచారం. అయితే శివాజి తాను నటించే ప్రతీ చిత్రంలోనూ ప్రతి విషయంలో వేలు పెట్టడమే ఆ సినిమాల ప్లాపు రహస్యం అని సమాచారం. తనకు కావాల్సిన వారిని ప్రాజెక్టులో దూర్చేసి వారి వద్ద నుండి కమీషన్ కొట్టేసి, ఆ నిర్మాత చేతులెత్తేసాక ఎక్కువ వడ్డీకి తానే అప్పు ఇచ్చేసి అన్ని వైపులా బాగుపడటంతో అతనితో చేసిన నిర్మాత లెవరూ మరో సారి సాహసం చెయ్యరని చెప్తూంటారు.
sivaji diary publicity review promotion flop 1820 love story producers శివాజి డైరీ పబ్లిసిటీ ప్రమేషన్ 18 20 లవ్ స్టోరి ఇందుమతి


Click it and Unblock the Notifications