»   » సుచీ లీక్స్: హీరోయిన్ సమంతకు ఊరట, ఏం జరిగింది?

సుచీ లీక్స్: హీరోయిన్ సమంతకు ఊరట, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: గత కొన్ని రోజులుగా సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుచీ లీక్స్ ద్వారా సమంతకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవుతాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సమంత అభిమానుల్లో ఒకటే కంగారు.

  ఒక వేళ ఆ ఫోటోలు లీక్ అయితే త్వరలో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న సమంత పరిస్థితి ఏమిటి? సుచీ లీక్స్ వల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు జరుగబోతున్నాయో? అంటూ అభిమాన సంఘాల్లో ఆందోళన వ్యక్తమయింది.

  సమంతకు ఊరట

  సమంతకు ఊరట

  సమంత విషయంలో సుచిత్ర స్పందించినట్లు తెలుస్తోంది. సమంత విషయంలో ఎలాంటి లీకులూ లేవని చెప్పినట్లు సమాచారం. ఆమె ఫొటోలు కానీ వీడియోలు కానీ విడుద‌ల చేయ‌బోన‌ని సింగర్ సుచిత్ర తెలిపారట.

  సమంతకు ఎఫైర్లు ఉన్నాయా?

  సమంతకు ఎఫైర్లు ఉన్నాయా?

  గతంలో సమంత, సిద్ధార్థ మధ్య ప్రేమాయణం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుచీ లీక్స్ వ్యవహారంలో సమంత పేరు రాగానే ఈ వ్యవహారంగానీ లీక్ అవుతుందని అంతా ఊహించారు.

  సుచీ లీక్స్: ఆ హీరోయిన్‌తో న్యూడ్ ఫిల్మ్ తీసిన ధనుష్ అన్నయ్య!

  సుచీ లీక్స్: ఆ హీరోయిన్‌తో న్యూడ్ ఫిల్మ్ తీసిన ధనుష్ అన్నయ్య!

  7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, యుగానికి ఒక్కడు, వర్ణ లాంటి చిత్రాలు తీసిన సెల్వరాఘవన్... ఈ మధ్య ఒక్క హిట్టూ లేక పోవడంతో నటి ఆండ్రియాతో న్యూడ్ ఫిల్మ్ తీసారని తాజాగా సుచీ లీక్స్ ద్వారా తెరపైకి వచ్చింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  సుచీ లిక్స్ ఉచ్చులో జెనీలియా: ఇంటర్నెట్ లో బూతు ఫోటోస్!

  సుచీ లిక్స్ ఉచ్చులో జెనీలియా: ఇంటర్నెట్ లో బూతు ఫోటోస్!

  సుచీ లీక్స్ ముసుగులో కొందరు పలు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హీరోయిన్ జెనీలియాకు సంబంధించిన బూతు ఫోటోలు ఇంటర్నెట్లో రిలీజ్ చేసి ఇది సుచీ లీక్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  English summary
  Singer Suchitra's twitter account has been putting on the videos of star actors and actresses. Now the entire Kollywood stars are in shock with the leaked pics and videos on the twitter account of Suchitra. Starting from Dhanus, Anirudh, Trisha, Rana Daggubati many other several actors are also in the list of Suchi leaks says Kollywood sources. Now joining the list of Suchi Leaks, a rumour is going round in the Kollywood that Suchi Leaks will be putting the private video of star actress Samantha and her ex-boyfriend Siddhartha. But Singer Suchitra said that No Leaks on Samantha.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more