ఒక్క ఫైల్యూర్ తో బికారైన పవన్ కళ్యాణ్ డైరెక్టర్...
తెలుగులో పవన్ కళ్యాణ్ తో 'ఖుషి"లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన ఎస్.జె.సూర్య అదే పవన్ కళ్యాణ్ తో 'పులి" లాంటి ఘోరపరాజయాన్ని ఇచ్చాడు. ఇతగాడి తీరు చాలా తేడాగా ఉంటుంది. నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాడనే అభిప్రాయం ఉంది. అందుకని ఇప్పుడు ఏ నిర్మాతా ఇతనితో సినిమాలు తీయడానికి ముందుకు రావడంలేదని సమాచారం. సూర్య ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటంతో ఇప్పటి వరకు సంపాదించినదంతా హారతి కర్సూరంలా కరిగిపోతోందట. ఇటీవలే టి నగర్ లోని ఓ ఇల్లు అమ్మేశాడట. ఇతగాడు తన పద్దతిని మార్చుకోకపోతే ఇలా ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.
పులి ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ శింగనమల రమేష్ సి కళ్యాణ్ puli sj surya pawan kalyan singanamala ramesh c kalyan


Click it and Unblock the Notifications