»   » కుల పిచ్చితో ‘రెడ్డి’ అని పిలచ్చొద్దని రిక్వెస్ట్ చేసిన అల్లు అరవింద్..!

కుల పిచ్చితో ‘రెడ్డి’ అని పిలచ్చొద్దని రిక్వెస్ట్ చేసిన అల్లు అరవింద్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొడుకు ఇష్టపడ్డాడని తనకి ఇష్టం లేకపోయినా కానీ అన్య కులంతో వియ్యమొందాడు అల్లు అరవింద్. ఇంతకాలం మనం భ్రష్టుపట్టరాదని బలంగా నమ్మిన అల్లు అరవింద్ కొడుకు దాకా వచ్చేసరికి తన సిద్దాంతం పక్కన పెట్టేశాడు. కులం కల్తీ కారాదని వాదించిన వాడే ఇప్పుడు వేరే క్యాస్ట్ అమ్మాయిని కోడలిగా చేసుకున్నాడు. అయితే ఈ సంగతి వీలయినంత కప్పిపుచ్చాలని అల్లు అరవింద్ చివరి ప్రయత్నం చేసినట్టు భోగట్టా.

మీడియా పదే పదే వధువు పేరు స్నేహా రెడ్డి అని సంభోదిస్తూ ఉండడంతో జస్ట్ స్నేహా అనమని అల్లు రిక్వెస్ట్ చేశాడంట. మీడియా మిత్రులతో ఈ మేటర్ గుచ్చి గుచ్చి చెప్పాడట. అల్లు విధేయుల ఆయన మాట తూచ తప్పకుండా పాటించినా చాలా మంది దానిని పూర్తిగా విస్మరించి ఆమె పేరు ముందో రెడ్డి, మెనుకో రెడ్డి పెట్టి మరీ స్మరించారు. కొడుకు కో అంటే కోతిని కూడా తెచ్చిచ్చే అల్లు అరవింద్ తన కొడుకు కోరినట్టే పెళ్లిని అన్ని ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమయ్యేలా ఏర్సాట్లు చేశాడు. గీతా ఆర్ట్స్ లో 'కొడుకు కోసం" అనే సినిమా తీసేంత సెంటిమెంట్ ఈ మేటర్ లో కనిపిస్తుందా లేదా చెప్పండి.

English summary
Allu Arjun's would be Sneha Reddy has just returned from the USA after completing her MS degree. Though Arjun and Sneha belong to different communities, it is not a love marriage, but was arranged by some common friends. And the proposal was acceptable to both the sides.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu