అల్లు అర్జున్ సినిమా నుండి ఇలియానా అవుట్...!

తాజా సమాచారం ప్రకారం ఇలియానా ప్లేస్ లో అల్లు అర్జున్‌తో సమంత జతకట్టనుందని తాజా సమాచారమ్. పవన్ కళ్యాణ్ తో 'జల్సా" చిత్రంలో నటించిన ఇలియానాను ఈ చిత్రంలో నటింపజేయాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించాడట. ఇలియానా అంటే మొదటి నుండి ఇష్టంలేని అల్లు అర్జున్ ఆమెను తప్పించడానికే ట్రై చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇలియానా స్థానంలో సమంత అయితే బెటర్ గా వుంటుందని యూనిట్ సభ్యులందరూ భావించడంతో సమంతనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. ప్రస్తుతం సమంత మహేష్ తో 'దూకుడు" చిత్రంతో పాటు రామ్, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే...
samantha allu arjun ileana trivikram srinivas dookudu mahesh babu సమంత అల్లు అర్జున్ ఇలియానా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూకుడు మహేష్ బాబు


Click it and Unblock the Notifications