Pushpa 2: జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రీ అవుట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో హాట్ హీరోయిన్?

ఇండియన్ సినిమా దగ్గర పలు సెన్సేషనల్ సీక్వెల్స్ లిస్ట్ లో అతి పెద్ద హిట్స్ అలాగే పాన్ ఇండియా ఆడియెన్స్ ని ఎంతగానో ఎదురు చూసేలా చూసిన సీక్వెల్ చిత్రాలు ఏవైనా ఉన్నాయి అనే అవి డెఫినెట్ గా బాహుబలి 2 అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 లే అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాలు కాకుండా పాన్ ఇండియా లెవెల్లో వీటిని మించిన హైప్ ని సెట్ చేసుకున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఎలాంటి సందేహం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం పుష్ప 2 అని చెప్పాలి.

కాగా దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న ఈ సినిమాకి కేవలం అల్లు అర్జున్ బ్రాండ్ తోనే పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ నెలకొంది. అందుకే పార్ట్ 1 కి ఎన్నో రెట్లు మించి పార్ట్ 2 పై అంచనాలు నెలకొన్నాయి. కాగా ఆలస్యం అవుతున్నప్పటికీ పుష్ప 2 పై హైప్ అలానే ఉంది. అయితే గత కొన్నాళ్ల నుంచి పుష్ప పార్ట్ 1 లో ఊపేసిన ఐటెం సాంగ్ తరహాలోనే పుష్ప 2 లో కూడా క్రేజీ ఐటెం నెంబర్ ఉన్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి.

not janhvi triptii also stree 2 actress to romance with allu arjun in pushpa 2 special song

మరి మేకర్స్ కి అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేసే ఆ బ్యూటీ ఎవరు అనేది ఫైనల్ చేయడమే మేకర్స్ కి కష్టంగా మారుతుందట. కాగా ఇందులో మొట్ట మొదటి ఛాయిస్ గా బాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ దేవర ఫేమ్ జాన్వీ కపూర్ పేరు రేసులో ఉండగా ఈమె కాకుండా నేషనల్ క్రష్ అనిమల్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి పేరు కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది.

కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ కాదు రేస్ లోకి మరో పేరు ఇపుడు వచ్చినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటితో అయితే పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో మరో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు ఇపుడు వినిపిస్తుంది. శ్రద్ధా కపూర్ రీసెంట్ గా బాలీవుడ్ లో 800 కోట్లకి పైగా వసూళ్లతో "స్త్రీ 2" సినిమాతో ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

not janhvi triptii also stree 2 actress to romance with allu arjun in pushpa 2 special song

కాగా దీనిని దృష్టిలో పెట్టుకొని ఇపుడు శ్రద్ధా పేరుని కూడా పరిశీలనలో ఉంచారట. దీనితో బాలీవుడ్ మార్కెట్ లో పుష్ప 2 కి మరింత బూస్టప్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. ఒకవేళ శ్రద్ధా కపూర్ కానీ పుష్ప రాజ్ సరసన రెచ్చిపోతే అది ఇండియన్ సినిమాని ఓ రేంజ్ లో షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ క్రేజీ కలయికలో ఆ సాంగ్ సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి.

మరి లేటెస్ట్ గానే పుష్ప 1 లో సమంత చేసిన సాంగ్ ని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఐఫా అవార్డ్స్ వేడుకలో రిక్రియెట్ చేయగా ఇది నేషనల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి పుష్ప 2 కి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే అదెంత సెన్సేషన్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు కాబోలు..

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X