»   »  షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?

షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ తను చేయబోయే తర్వాతి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హీరోగా తన ఇమేజ్ మరింత పెరిగిన నేపథ్యంలో అభిమానుల అంచనాలకు తగిన విధంగానే కథలు ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ చాలా కథలు విన్నాడు. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వక్కతం వంశీతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడనే ప్రచారం జరిగింది. కానీ తన స్టార్ ఇమేజ్ ను పనంగా పెట్టి కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ఎన్టీఆర్ ఇప్పుడు సిద్ధంగా లేడని, వంశీని మరికొంతకాలం వెయిట్ చేయాలంటూ పక్కకు తప్పించారట.

పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న అనంతరం.....ఎట్టకేలకు అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఎన్టీఆర్ కన్విన్స్ అయ్యాడని, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

అంధుడిగా ఎన్టీఆర్?

అంధుడిగా ఎన్టీఆర్?

బలమైన కథ, ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా సాగుతుందని, ఇందులో ఎన్టీఆర్ అంధుడిగా నటించబోతున్నాడని సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది. అపీషియల్ ప్రకటన వెలువడితేనే ఏవిషయం అనేది తేలనుంది.

దిల్ రాజు నిర్మించబోతున్నాడా?

దిల్ రాజు నిర్మించబోతున్నాడా?

ఎన్టీఆర్ కంటే ముందు అనిల్ రావిపూడి దిల్ రాజు ఈ కథ వినిపించాడని, ఈ కథకు ఎన్టీఆరే పక్కగా సూట్ అవుతాడని ఫిక్సైన దిల్ రాజు......అనిల్ రావిపూడి ద్వారా ఎన్టీఆర్ కు కథ వినిపించాడని, ఎన్టీఆర్ ఇంప్రెస్ కావడంతో త్వరలోనే వీరి కాంబినేషన్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.

అవన్నీ వర్కౌట్ కాలేదా?

అవన్నీ వర్కౌట్ కాలేదా?

జనతా గ్యారేజ్ తర్వాత రెండు నెలల నుంచీ ఎన్టీఆర్ కథలు వింటూనే గడిపాడు. త్రివిక్రమ్‌, వినాయక్‌, చందూ మొండేటి వంటి దర్శకులతో ఎన్టీయార్‌ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా అవేవీ ఫైనల్ కాలేదు.

ఎన్టీఆర్ డేరింగ్ స్టెప్

ఎన్టీఆర్ డేరింగ్ స్టెప్

ఈతరం టాలీవుడ్ హీరోలు.... తమను సేఫ్ జోన్లో ఉంచే కమర్షియల్, రొటీన్ సబ్జెక్టులనే ఎంచుకుంటున్నారు. అంధుడిలా నటించే ప్రయోగాలు ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. మరి ఎన్టీఆర్ ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

గత కొంతకాలంగా ఎన్టీఆర్ హీరోగా.., వక్కంతం వంశీ దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ చిత్రం రాబోతోందని ప్రచారం జరిగింది.... పూర్తి వివరాల కోసంక్లిక్ చేయండి

అది టీవీ9 జాఫర్ కాదట..., జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకింత పగ.. ఎవరు చేస్తున్నారు?? ఎందుకిలా చేస్తున్నారు

అది టీవీ9 జాఫర్ కాదట..., జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకింత పగ.. ఎవరు చేస్తున్నారు?? ఎందుకిలా చేస్తున్నారు

హీరోల మధ్య గొడవలు పైకి కనిపించటం లేదు కానీ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అటు సినిమా పరం గానూ, ఇటు రాజకీయ పరం గానూ విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ ఎన్టీఆర్ దమ్ము: 'జనతాగ్యారేజ్' ఫైనల్ కలెక్షన్స్, టోటల్ రెవెన్యూ (ఏరియావైజ్)

ఇదీ ఎన్టీఆర్ దమ్ము: 'జనతాగ్యారేజ్' ఫైనల్ కలెక్షన్స్, టోటల్ రెవెన్యూ (ఏరియావైజ్)

జూనియర్ ఎన్టీఆర్‌కి 2016 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆయనికిది నిజంగా ఇది గోల్డెన్ ఇయర్. యంగ్ టైగర్ కు దాదాపు 12 ఏళ్లుగా సరైన హిట్ పడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా: అన్నపై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్

నా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా: అన్నపై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్

ఎన్టీఆర్ చేసిన ఫన్నీ కామెంట్ హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్, ఎన్టీఆర్, మహేష్ లతో చేసింది, ఇలాంటి ఫొటోలతో పరువు పొగోట్టుకుంటోంది

పవన్, ఎన్టీఆర్, మహేష్ లతో చేసింది, ఇలాంటి ఫొటోలతో పరువు పొగోట్టుకుంటోంది

వయస్సుకు తగ్గట్లు హుందాగా ఉంటేనే ఎవరైనా మెచ్చుకుంటారు. గౌరవంగా చూస్తారు. కానీ కొందరు సెలబ్రెటీలకు వయస్సు పెరుగుతుంటే మానసిక వయస్సు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఒకే గదిలో ఉన్నాం, అది గుర్తొస్తే తారక్ ను తిట్టుకుంటా: రాజమౌళి

ఒకే గదిలో ఉన్నాం, అది గుర్తొస్తే తారక్ ను తిట్టుకుంటా: రాజమౌళి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 15 ఏళ్ల క్రితం ‘స్టూడెంట్ నెం.1' సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
The latest buzz in the industry circles is that Pataas fame Anil Ravipudi is the one who is going to call shots for NTR’s next. It is heard that Anil has readied a different yet commercial subject for NTR, in which he will be portrayed as a blind man.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu