ఎన్టీఆర్...నరసింహాచారి

అలాగే గతంలో వినాయిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆది,సాంబ లాగ భీష్మ అయితే రెండు అక్షరాలుతో పవర్ ఫుల్ గా ఉంటుందని, అంతేగాక ఎన్టీఆర్ తాతగారి సినిమా టైటిల్ కూడా పెట్టినట్టు ఉంటుందని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో రూపొందుతోందని చెప్తున్నారు. నా అల్లుడు సినిమా తర్వాత డ్యూయల్ కాన్సెప్ట్ (ఆ సినిమాలో ఒక్కడే కనపడతాడు అయినా సినిమా అంతా ఇద్దరు ఉన్నారన్న భ్రమ కలిగిస్తారు)తో రెడి అవుతున్న చిత్రం ఇదే.దాంతో ఎన్టీఆర్ అభిమానులే కాక మిగతా వారు కూడా ఈ సినిమాను ఆసక్తితో చర్చించుకుంటున్నారు. వారి అంచనాలుకు తగ్గకుండా సినిమా తయారుఅవుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











