ఎన్టీఆర్ లేటెస్ట్ 'బృందావనం' లేటెస్ట్ ఇన్పో...
ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం ఆడియో ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రీసేంట్ గా కొద్దిగా గాయాలు అయ్యి కిమ్స్ చేరి రికవరి అయ్యి కొచ్చిన్ లో బృందావనం షెడ్యూలుకు ఎన్టీఆర్ అటెండయ్యారు. ఈ కొచ్చిన్ షెడ్యూలుతో బృందావనం దాదాపు పూర్తి కావచ్చునట్లే. కిక్ ఫేమ్ ఎస్.తమన్ అందించిన ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ వారు రిలీజ్ చేస్తున్నారు.మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు.
జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు కాజల్ సమంత jr ntr kajal samantha dil raju vamsi paidipally brindavanam


Click it and Unblock the Notifications