జూ ఎన్టీఆర్ అభిమానులకు హ్యాపీ న్యూస్

By Srikanya

జూ ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం అక్టోబర్ ఒకటవ తేదిని రిలీజ్ డేట్ గా కన్ఫర్మ్ చేసారు. దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది..కేవలం ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియోన్స్ ని టార్గెట్ చేసి తీసారని సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూంటే చోటా కె.నాయుడు కెమారా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్‌ రాజ్, ముఖేష్ ‌రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X