For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  త్రివిక్రమ్ పద్ధతి ఎన్టీఆర్ కు నచ్చడం లేదట, కారణం అదేనట!

  |
  NTR Opposed to Trivikram's Decision In an Fight scene

  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

  ఈరోజుతో మొదటి షెడ్యూల్ పూర్తి

  ఈరోజుతో మొదటి షెడ్యూల్ పూర్తి

  ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

  దసరాకు రిలీజ్ చెయ్యాలని

  దసరాకు రిలీజ్ చెయ్యాలని

  తాజా సమాచారం మేరకు మే మూడు నుంచి అల్యూనిమియమ్ ఫ్యాక్టరీలో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరాకు సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం మేకింగ్ ఫాస్ట్ గా చేస్తున్నారని తెలుస్తోంది.

  క్లారిటి లేదని సమాచారం

  క్లారిటి లేదని సమాచారం

  మొదటి రెండు షెడ్యూల్స్‌లోను ఫైట్‌ దృశ్యాలే మాత్రమే చిత్రీకరిస్తున్నారు, అందుకు ఒక కారణం ఉందని బయట చెప్పుకుంటున్నారు. అదేంటంటే... మరో రెండు, మూడు వారాల్లో తన రచయితలతో కలిసి పూర్తి కథపై ఒక క్లారిటి వచ్చాక టాకీపార్ట్ షూట్ చెయ్యడం స్టార్ట్ చేస్తారని తెకుస్తోంది

  ఎన్టీఆర్ కు ఇంట్రెస్ట్ లేదు

  ఎన్టీఆర్ కు ఇంట్రెస్ట్ లేదు

  త్రివిక్రమ్ తీరు ఎన్టీఆర్ కు నచ్చడం లేదని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యకుండా సినిమా మొదలు కావడం ఎన్టీఆర్ కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి తనకి మరో ఆప్షన్‌ లేకపోవడంతో ఇంట్రెస్ట్ లేకపోయినా షూటింగ్ లో పాల్గొని సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. మునుముందు ఈ సినిమా గురించి ఇంకేం వినాల్సి వస్తుందో చూడాలి.

  English summary
  fter scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace director Trivikram Srinivas. The film first schedule complete today.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more