'దాన వీర శూర కర్ణ'రీమేక్ లో ఎన్టీఆర్?

ఇక ఈ చిత్రంలోని వచ్చే ముఖ్య పాత్రలను పెద్ద ఎన్టీఆర్ లాగే తాను చేయాలని అలా తన పౌరాణికాలలో తాను రాణించగలనని చెప్పాలనుకుంటున్నారు. యమదొంగలో తన యముడు గెటప్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ ఆలోచన చేయటానికి కారణం అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంభందించిన పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ ఇంత చిన్న వయిస్సులో అంత పరిణితి చెందన పాత్రలు చేయటం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంగా సూచిస్తున్నారు.
movies telugu jr ntr dana veera sura karna ss rajamouli ram charan dheerudu ఎన్టీఆర్ ఎస్.ఎస్.రాజమౌళి


Click it and Unblock the Notifications