హాట్ టాపిక్: ఎన్టీఆర్ ని పెళ్లికి పిలవలేదా?

By Srikanya

హైదరాబాద్: ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్న టాపిక్...ఎన్టీఆర్ పెళ్లికి ఎందుకు రాలేదు. ఆయన్ని ఆహ్వానించలేదా...అనేది. ఈ విషయమై పలువిధాలైన వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం కొంతమంది దీని గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరి పెళ్లికి రాలేదయ్యా అంటే నందమూరి మోహనకృష్ణ కుమార్తె వివాహంకు. రీసెంట్ గా జరిగిన ఈ వివాహానికి ఆయన హాజరుకాలేదు. దాంతో ఆయన్ను అసలు ఆహ్వానించలేదని వినపడుతోంది. దీనికి తోడు ఓ ఇంగ్లీష్ దినపత్రికలో ఈ విషయమై న్యూస్ సైతం ప్రచురతమైంది.

NTR Jr not invited to wedding

సూదలగుంట జయరామ్ చౌదరి, శ్రీమతి ప్రమీల ల కుమారుడు కృష్ణ కళ్యాణ్ కుమార్ కు, నందమూరి శాంతి, నందమూరి మోహన్ కృష్ణ ల కుమార్తెకు జె.ఆర్ సి కన్వెన్షన్ సెంటర్...విష్పర్ వ్యాలి జూబ్లిహిల్స్ , హైదరాబాద్ లో వివాహం జరిగింది. ఈ వివాహనికి మొత్తం నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

ఉదయం ఎనిమిది గంటల ఐదు నిముషలకు రేవతి నక్షిత్ర యుక్త సింహ లగ్న పుష్కరాంశ ముహూర్తంలో వివాహం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టికి చెందిన ఆంద్రప్రదేశ్, తెలంగాణా శాశన సభ్యులు, తెలుగు చలన చిత్ర ప్రముఖులు హాజరయ్యి..వధూవరులను ఆశ్వీరదించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X