ఫ్యాక్షనిస్టుగా మారిన జూ ఎన్టీఆర్!

హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే యాక్షన్ సన్ని వేశాలను ఫర్ ఫెక్ట్ గా తెరకెక్కించారని, ప్రస్తుతం టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











