ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న సినిమా 'డ్రాగన్'. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. K.G.F 1, K.G.F 2, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ భారీ యాక్షన్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరలవుతోంది. ఇంతకీ ఏంటీ ఆ హాట్ టాపిక్?

Also Read
NBK111: నయన్ ఔట్.. కాజల్ ఇన్? ఆ బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు
NBK111: నయన్ ఔట్.. కాజల్ ఇన్? ఆ బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు

ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటుడు బిజు మీనన్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.దీంతో ఇప్పటికే భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటం కూడా ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకొస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, నిర్మాతలుగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ చేసారు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండటం విశేషం.

Recommended For You
రజినీ-కమల్ హాస‌న్ మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా తలైవా రెమ్యునరేషన్.. విజయ్ రికార్డ్ బ్రేక్ ?
రజినీ-కమల్ హాస‌న్ మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా తలైవా రెమ్యునరేషన్.. విజయ్ రికార్డ్ బ్రేక్ ?
NTR-Prashanth Neel s Dragon Gets Bigger as Prakash Raj Joins the Pan India Actioner

'డ్రాగన్' కేవలం యాక్షన్ సినిమా కాకుండా, భారీ ఎమోషనల్ డ్రామాగా కూడా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్ కోసం పూర్తిగా కొత్త ప్రపంచాన్ని డిజైన్, ఇందులో మాఫియా, రాజకీయాలు, ఎమోషనల్ రిలేషన్షిప్స్ అన్నీ కలిసిన భారీ కథ ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్, భారీ సెట్స్, హైటెక్నికల్ స్టాండర్‌తో సినిమాను రూపొందించినట్లు చూపుతున్నారు.

You May Also Like
ప్రతి రాత్రి నరకం.. ప్రేమ పేరుతో మోసం..వాడుకొని వదిలేశాడు..
ప్రతి రాత్రి నరకం.. ప్రేమ పేరుతో మోసం..వాడుకొని వదిలేశాడు..

ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్తో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాల్లో రవి బస్రూర్ ఇచ్చిన బీజీఎం ఎంతటి సంచలనం సృష్టించిందో. ఇప్పుడు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఆయన మ్యూజిక్ జతకావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సినిమాటోగ్రఫీలను బాధ్యత భువన్ గౌడ నిర్వహిస్తున్నారు, ఎడిటింగ్ బాధ్యతలను ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఉజ్వల్ కులకర్ణి చేసారు.

ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?

ఇక డ్రాగన్ మూవీలో కాంట్రవర్సీ నటుడు ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడంట. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. ఏ పాత్రనైనా తనదైన నటనతో గుర్తుండిపోయేలా చేసే ప్రకాష్ రాజ్, ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాత్రలు చాలా రా, ఇంటెన్స్, ఎమోషనల్ షేడ్స్‌తో నిండి ఉంటాయి. అలాంటి ప్రపంచంలో ప్రకాష్ రాజ్ వంటి నటుడు చేరడం మరింత బలం చేకూరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఆ డైరెక్టర్ అందరి ముందు పైట విప్పమన్నారు.. బిగ్ బాస్ నటి ఎమోషనల్
ఆ డైరెక్టర్ అందరి ముందు పైట విప్పమన్నారు.. బిగ్ బాస్ నటి ఎమోషనల్

ఇండస్ట్రీలో వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రకాష్ రాజ్ పాత్ర కేవలం తండ్రి పాత్ర లేదా గెస్ట్ అప్పియరెన్స్ స్థాయిలో ఉండదట. కథను పూర్తిగా మలుపు తిప్పే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన కనిపించడంతో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రతో ఆయనకు ఉండే ఎమోషనల్ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్-ప్రకాష్ రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడనే వార్త అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది.

అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు
అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు

ఇలా డ్రాగన్ పై వస్తున్న గాసిప్స్ కూడా సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నాడనే ప్రచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా వైలెంట్, ఇంటెన్స్‌గా ఉండబోతుందని, ఇప్పటివరకు చూడని విధంగా ఆయనను ప్రజెంట్ చేయబోతున్నారని అభిమానులు ప్రకటించారు.

మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం
మా నాన్న ఉన్నా లేనట్టే.. డబ్బుల కోసం చిత్రహింసలు.. బుల్లితెర యాంకర్ భావోద్వేగం

మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, అనిల్ కపూర్, రవి బస్రూర్ వంటి బలమైన కాంబినేషన్‌తో 'డ్రాగన్' ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్‌గా మారింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఎంట్రీతో కథలో మరింత బలం, ఎమోషన్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక అప్‌డేట్స్ ఇంకా రావాల్సి ఉన్నా, ప్రస్తుతం బయటకు వస్తున్న వార్తలు మాత్రం అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

Read more about: prakash raj prashanth neel jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X