సెల్వరాఘవన్ తో 'ఎన్టీఆర్' చిత్రం?

ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభించటానికి ప్లాన్ చేస్తానని ఆయన చెప్తున్నారుట. అయితే ఆయన విక్రమార్కుడు తమిళ రీమేక్ తర్వాత సినిమాగా చేస్తారా అన్నదానికి ఆయన శిష్యులలో ఒకరికి ఆ ప్రాజెక్టు అప్పచెప్పనున్నట్లు చెప్పారుట. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో పూర్తి ఏక్షన్ తో ఉండాలనీ,ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ కి ఎంత మాత్రం భంగం కలుగని విధంగా చిత్రం రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పుకుంటున్నారు. ఇక అన్నీ అనుకూలిస్తే ...నవంబర్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్..వినాయిక్ సినిమా షూటింగ్ ప్రారంభం కోసంఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications