బ్రాహ్మణ పాత్రల్లో ఎన్టీఆర్,వెంకటేష్?

ఇక వెంకటేష్ కూడా కమల్ మర్మయోగి చిత్రంలో బ్రాహ్మణ పాత్రను చేయబోతున్నాడని చెన్నై సమాచారం. ఆ పాత్ర నిమిత్తం అతను నాన్ వెజ్ కూడా మానేయ్యాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. సినిమాలో కీలకమైన ఈ పాత్ర ఆ కాలం నాటి సంప్రదాయ బ్రహ్మణుడుగా కనిపిస్తూనే నెగిటివ్ రోల్ పండిస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ కాలం నాటి బ్రాహ్మణుడుగా సాప్ట్ గా కనిపించి కామెడీ పంచే అవకాశం ఉంది. అందులోనూ కోనవెంకట్ కథ అందించంటంతో పూర్తిగా హిలేరియస్ కామెడీ తో కథనం పరగెట్టవచ్చనంటున్నారు. ప్రస్తుతం వినాయిక్ ఎన్టీఆర్ బాల్యానికి సంభందించిన ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్నాడు.మొన్న చింతకాయిల రవి చిత్రంలో ఎన్టీఆర్ కొద్ది క్షణాలు కనిపించి అలరించారు. అది వెంకటేష్ తో ఉన్న అనుభంధంతో. అలాంటిది ఇద్దరూ ఒకే తరహా పాత్రలను ధరిస్తున్నారనేది పరిశ్రమలో చెప్పుకుంటున్న హాట్ టాపిక్.


Click it and Unblock the Notifications