ఎన్టీఆర్ బయోపిక్ గురించి అధికారిక ప్రకటన!

బాలకృష్ణ ప్ర‌ధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కబోతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ పాత్ర బాలయ్య పోషిస్తుండ‌గా, ఈ చిత్రంలో 64 పాత్ర‌లలో బాల‌య్య క‌నిపించ‌నున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మే 28 (ఎన్టీఆర్ జయంతి ) సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంభందించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించే ఇతర నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వ వ‌హిస్తార‌నే ప్రచారం జ‌రిగిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా

బాలకృష్ణ ప్ర‌ధాన పాత్రలో

బాలకృష్ణ ప్ర‌ధాన పాత్రలో

బాలకృష్ణ ప్ర‌ధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కబోతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ పాత్ర బాలయ్య పోషిస్తుండ‌గా, ఈ చిత్రంలో 64 పాత్ర‌లలో బాల‌య్య క‌నిపించ‌నున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాల‌కృష్ణ కుమార్తెలు బ్రాహ్మ‌ణి, తేజ‌స్వి పేర్లు క‌లిసి వ‌చ్చేలా బ్ర‌హ్మ తేజ ప్రొడ‌క్ష‌న్ లో ఈ సినిమా రూపొందించబడుతోంది. వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్‌లోకి క్రిష్

ఎన్టీఆర్ బయోపిక్‌లోకి క్రిష్

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి అందుకే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఈ ప్రాజెక్టు మీద నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్‌లోకి క్రిష్ వస్తున్నాడట. ఈ విషయం గురించి పూర్తి క్లారిటి ఈ నెల 28న రాబోతున్నట్లు సమాచారం.

 బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వం

బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వం

మే 28 (ఎన్టీఆర్ జయంతి ) సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంభందించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించే ఇతర నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌నే ప్రచారం జ‌రిగిన సంగతి తెలిసిందే.

చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో రానా

చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో రానా

బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణితో మంచి సక్సెస్ సాధించడం జరిగింది. తెలుగు ఖ్యాతిని చాటేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. అందుకే క్రిష్‌పై న‌మ్మ‌కంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తన చేతిలో ఉంచినట్లు స‌మాచారం. ఎన్టీఆర్ బయోపిక్ లో సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌ను రానా పోషించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X