కీర్తి సురేష్ సీక్రెట్ లవ్.. ఆ సినిమాల తరువాత ప్రియుడితో పెళ్లి?

హోమ్లీ హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ కీర్తి సురేష్. గ్లామర్ డోస్ పెంచితే గాని సక్సెస్ అవ్వలేరు అనే పదానికి అమ్మడు ఒక కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక త్వరలో ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తుందనే టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రేమలో ఉందని చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉందట.

Recommended Video

షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
నచ్చకపోతే రిజెక్ట్..

నచ్చకపోతే రిజెక్ట్..

కీర్తి సురేష్ అనగానే గుర్తొచ్చే సినిమా మహానటి. సావిత్రి బయోపిక్ తో సౌత్ లో అమాంతంగా తన క్రేజ్ ని పెంచేసుకుంది. ఆ సినిమా తరువాత కీర్తి క్రేజ్ మారిపోయిందనే చెప్పాలి. కేవలం తనకు నచ్చిన సినిమాలే చేసుకుంటూ.. నచ్చకపోతే బాలీవుడ్ సినిమాలనైనా రిజెక్ట్ చేస్తోంది. గత ఏడాది వచ్చిన రెండు హిందీ ఆఫర్స్ ని కీర్తి రిజెక్ట్ చేసింది.

 ప్రేమలో ఉందా..

ప్రేమలో ఉందా..

కీర్తి సురేశ్ ప్రేమలో ఉందా? అనే టాక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో రెండు సార్లు ఇలాంటి రూమర్స్ వస్తే కొట్టిపారేసిన ఈ బ్యూటీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గతంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ వా మెయింటైన్ చేసి పెళ్లి వరకు వచ్చిన విషయం తెలిసిందే.

త్వరలో పెళ్లి..

త్వరలో పెళ్లి..

మరొక షాకింగ్ విషయం ఏమిటంటే.. త్వరలో కీర్తి పెళ్లి కూడా చేసుకోబోతోంది అనే రూమర్స్ వస్తున్నాయి. కోలీవుడ్ లో అయితే ఈ మధ్య డోస్ గట్టిగానే పెరిగింది. ఇక వాటి గురించి కీర్తి పట్టించుకోవడం మానేసింది. వస్తున్న గాసిప్స్ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని కీర్తి సురేష్ మాత్రం వీలైనంత త్వరగా యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోదట.

 డిఫరెంట్ సినిమాలతో..

డిఫరెంట్ సినిమాలతో..

ఇటీవల పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ నెక్స్ట్ మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతోంది. మిస్ ఇండియా, నితిన్ రంగ్ దే సినిమాలతో పాటు గుడ్ లక్ శక్తి అనే సినిమాలు చేస్తోంది. ఇక తమిళ్ లో కూడా ఒక సినిమా చేస్తున్న కీర్తి బాలీవుడ్ వైపు ఆఫర్స్ వస్తున్న రిజెక్ట్ చేస్తోందట. ఆ మధ్య మైదాన్ సినిమాలో మెయిన్ లీడ్ లో ఛాన్స్ వచ్చినప్పటికీ అమ్మడు ప్రాజెక్ట్ మొదలయ్యాక సినిమా చేయలేనని తప్పుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X