అనుష్క కథ ముగిసినట్లేనా.. పెళ్లి కోసమే ఇలా చేస్తోందా?

టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఆమె ఎంచుకునే కథలు చేసే పాత్రలే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ బాహుబలి అనంతరం అనుష్క చాలా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని కాకుండా కేవలం తన మనసుకు బాగా నచ్చిన కథలకు మాత్రమే ఓటేస్తోంది. ఇక అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

ఈ వార్తలు కొత్తేమి కాదు..

ఈ వార్తలు కొత్తేమి కాదు..

అనుష్క పెళ్లిపై వార్తలు రావడం కొత్తేమి కాదు. గతంలో ఎన్నో సార్లు ఆమె డేటింగ్ లో ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ఏళ్ళ తరబడి గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో చాలా సార్లు ప్రభాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందు ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే గాని ఆ రూమర్స్ ఆగవని చాలా క్లియర్ గా చెప్పాడు.

అందుకే తక్కువ సినిమాలు చేస్తోందా?

అందుకే తక్కువ సినిమాలు చేస్తోందా?

అనుష్క కూడా చాలాసార్లు ఆ రూమర్స్ పై స్పందించింది గాని వర్కౌట్ కాలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు అనుష్క తీసుకుంటున్న నిర్ణయాలను భట్టి ఆమె పెళ్లికి సిద్ధమైనట్లు మరొక రూమర్ వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. అందుకే అనుష్క కూడా చాలా తక్కువ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటిటీలోనే నిశ్శబ్దం..

ఓటిటీలోనే నిశ్శబ్దం..

బాహుబలి, భాగమతి అనంతరం అనుష్క నుంచి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. సైరాలో ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక చాలా రోజుల తరువాత నిశ్శబ్దం సినిమాతో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేసింది గాని కరోనా వల్ల ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

Recommended Video

Sushant Singh Rajput’s గర్ల్ ఫ్రెండ్ Rhea Chakraborty To Be Qestioned By పోలీస్
పెళ్లి కొడుకు అతనేనా..?

పెళ్లి కొడుకు అతనేనా..?

ఇక అఫీషియల్ గా అనుష్క ఇంతవరకు వేరే సినిమాలకు సైన్ చేసినట్లు ప్రకటించలేదు. కథలు వినడానికి కూడా అనుష్క పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఇక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే సినిమాలు తగ్గించిందనే టాక్ వస్తోంది.

అనుష్క వదిన వాళ్ళ దగ్గరి బంధువుల లోని ఒక వ్యాపారవేత్తను కూడా ఫిక్స్ చేసినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అనుష్కనే క్లారిటీ ఇవ్వాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X