మరోసారి రిస్క్ చేయబోతున్న సునీల్.. ఆ ఒక్క సినిమా కోసం అన్ని ఆఫర్స్  వదులుకోవాలా?

టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్ గా ఒకప్పుడు ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు సునీల్. అయితే అతను వచ్చిన క్రేజ్ ద్వారా హీరోగా ట్రై చేసి ఫామ్ కోల్పయిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న ఈ సీనియర్ కమెడియన్ పెద్దగా గుర్తింపు అయితే అందుకోలేకపోయాడు. ఒక విధంగా రెమ్యునరేషన్ తగ్గించినా కూడా లాభం లేకుండా పోయిందట.

 సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయాడు..

సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయాడు..

సునీల్కెరీర్మొదట్లోఒక కమెడియన్గా ఎంత బిజీగా ఉండేవాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ సినిమాలా ద్వారా ఎక్కువగా క్రేజ్ అందుకొని స్టార్ కమెడియన్ గా బిజీ అవుతూ వచ్చాడు. ఇక అందరు కమెడియన్స్ మాదిరిగానేహీరోగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేసిన సునీల్మొదటి రెండు సినిమాలుసక్సెస్ అయినప్పటికీఆ తరువాత మాత్రం ఆ సక్సెస్ను కంటిన్యూ చేయలేకపోయాడు.

 అవకాశాలైతే వస్తున్నాయి

అవకాశాలైతే వస్తున్నాయి

ఎలాంటి సినిమా చేసినా కూడా సునీల్కు కలిసి రాలేదు. ఇక వరుస అపజయాల అనంతరం మళ్ళీకామెడీ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అరవింద సమేత, అల.. వైకుంఠపురములో సినిమాల్లోత్రివిక్రమ్కమెడియన్గాఅవకాశం ఇచ్చినప్పటికీ పెద్దగా వర్కౌట్కాలేదు. అవకాశాలైతే వస్తున్నాయిగాని గతంలోమాదిరిగా గుర్తింపు అయితే దక్కడంలేదు.

విలన్ పాత్రలో సక్సెస్

విలన్ పాత్రలో సక్సెస్

ఇక ఇటీవల సునీల్విలన్ గా కూడా ఆకట్టుకునేప్రయత్నం చేశాడు. మొదట్లో ఇండస్ట్రీకివచ్చినవుడుసునీల్విలన్ అవ్వాలనేవచ్చాడుకానీ వర్కౌట్కాలేదు. కమెడియన్గా క్లిక్కవ్వడంతో అలానేకొనసాగాడు. ఇక ఇటీవల కలర్ ఫొటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సీరియస్ గా నటించాడు. ఆ ఆ పాత్రకు మంచి గుర్తింపు అయితే వచ్చింది.

 మరోసారి హీరోగా..

మరోసారి హీరోగా..

ఇక సునీల్మరో యూ టర్న్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. హీరోగా చేయడానికి మళ్ళీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కన్నడలోబాక్సాఫీస్ హిట్ గా నిలిచినాబెల్ బాటమ్ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ కామెడీథ్రిల్లర్ గా రానున్న ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోసునీల్వచ్చిన ఆఫర్స్ను కూడా పక్కన పెట్టేస్తున్నాడని తెలుస్తోంది. లుక్ విషయంలోకూడా మార్పులుతేవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆ సినిమాని ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ లోకొత్త దర్శకుడు తెరకేకించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X