'మగధీర' రికార్డ్ బ్రేక్ చేయడం అతన్కొక్కడికే సాధ్యం..!?
మేమంటే మేమంటూ 'మగధీర"ను తలదన్నేలా ముందుకొచ్చిన మెహర్ రమేష్ 'శక్తి", వివి వినాయక్ 'బద్రినాథ్" బొక్కబోర్లా పడ్డాయి. అటు జనాల అంచనాలను, ఇటు హీరోల నమ్మకాన్నీ నిలబెట్టలేని ఈ రెండు చిత్రాలు రాజమౌళి రాజసానికి ఎంత మాత్రం ధీటుగా నిలబడలేకపోయాయి. అందుకే ఆయన రికార్డులను కొట్టినా, తిరగరాసినా ఆయనకే చెల్లుతుంది తప్ప మిగతా వారికి కానేకాదు..
అవును, 'మగధీర" ను తలదన్నే సినిమా మొదలుపెట్టనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమే మన ప్రశ్నలన్నింటికి సమాధానం. హీరో అంటే ఇలాగే ఉండాలి అనిపించే ప్రభాస్, దర్శకుడంటే ఇలాగే సినిమా తియ్యాలి అనిపించే రాజమౌళిల కలయిక ఎంతటి బలమైన రికార్డులనైనా తుడిపేసే సత్తాగలది అన్న సంగతి మనం కొత్తగా వింటున్నదేమీ కాదు...
rajamouli magadheera prabhas badrinath vv vinayak shakti రాజమౌళి మగధీర ప్రభాస్ బద్రినాథ్ వివి వినాయక్ శక్తి


Click it and Unblock the Notifications