»   » ఆరెంజ్ హీరోయిన్ చాలా బెడ్ సీన్స్ చాలా హాట్ గా చేసిందని టాక్..

ఆరెంజ్ హీరోయిన్ చాలా బెడ్ సీన్స్ చాలా హాట్ గా చేసిందని టాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరెంజ్" సినిమా ఫినిషింగ్ టైం లో నిర్మాత నాగబాబుని అదనపు పారితోషికానికి డిమాండ్ చేసిందనీ, ఆ అమౌంట్ ఇచ్చాకనే ఆస్ట్రేలియా షూటింగుకి కదిలిందనీ కథానాయిక జెనీలియాపై అప్పట్లో వచ్చిన వార్తలు ఆమె కెరీర్ పై నెగటివ్ ప్రభావం చూపాయనే చెప్పాలి. ఇప్పుడు రాణాతో ఒక్క 'నా ఇష్టం" సినిమా తప్ప జెన్నీకి తెలుగులో మరే సినిమాలూ లేవు. అందుకే ఇక తను బాలీవుడ్ పై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇన్నాళ్ళూ ఇక్కడ అల్లరి అమ్మాయిగా, ఓవర్ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ నటించిన జెన్నీ ఇప్పుడక్కడ ఎక్స్ పోజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆమధ్య వెంకటేష్, ఆశిన్ చేసిన 'ఘర్షణ" సినిమా హిందీ రీమేక్ అయిన 'ఫోర్స్" లో తను హాట్ హాట్ గా కనిపించనుందట. ఇందులో భాగంగా హీరో జాన్ అబ్రహంతో వచ్చే ఫస్ట్ నైట్ సీన్స్ లో జెనీలియా తన అందాలను కనువిందు చేయనుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ లో రాణించాలంటే కేవలం నవ్వులు చిందిస్తేనే సరిపోదనీ, ఎక్స్ పోజ్ కూడా చేయాలనీ జెన్నీ డిసైడ్ అయిపోయిందట!

English summary
Now the film is being remade in Hindi as ‘Force.’ John Abraham is the hero of the film and Genelia is the heroine. She had to necessarily act in the bedroom scene. According to information, the scheme picturisation was red hot. This is the reason why Genny is confident that she will once again pick up in her career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu