Salaar సినిమాలో పాన్ ఇండియా హీరో గెస్ట్ రోల్.. ప్రశాంత్ నీల్ అరాచకమైన ప్లాన్!

బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సరైన సినిమా ఇంకా పడలేదు అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో అలాగే రాధే శ్యామ్ రెండు కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను కూడా మిగిల్చాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఎన్ని సినిమాలు లను లైన్ లో పెట్టిన కూడా అందరి ఫోకస్ మాత్రం సలార్ సినిమా పైనే ఉంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన అతిధి పాత్ర కోసం అగ్రహీరో ను రంగంలోకి దింపుతున్న ట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే


రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాబోయే సినిమాలపై పై కూడా అంచనాలు మామూలుగా లేవు. తప్పకుండా సినిమాలు అన్ని కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హై రేంజ్ లోనే ఓపెనింగ్స్ సందుకుంటాయి. ఇక అందరికి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉంది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అభిమానుల్లో ఒక నమ్మకం అయితే ఉంది.

టీజర్ అప్డేట్ అప్పుడే

టీజర్ అప్డేట్ అప్పుడే


ఒక యాక్షన్ హీరోను ఎలా ప్రెజెంట్ చేయాలో డైరెక్టర్ ప్రశాంత్ కు చాలా బాగా తెలుసు అని KGF సినిమాతోనే చాలా క్లారిటీగా అర్థమయింది. ఇక ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ ను అంతకుమించి అనేలా చూపిస్తాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేశాయి. ఫస్ట్ లుక్ టీజర్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెలలోనే టీజర్ పై అప్డేట్ ఇవ్వనున్నారు.

రెండు భాగాలుగా?

రెండు భాగాలుగా?


దర్శకుడు ప్రశాంత్ సలార్ సినిమాలో ఇద్దరు ప్రభాస్ లను చూపిస్తాడు అని కూడా ఆ మధ్యకాలంలో టాక్ అయితే వినిపించింది. అంతే కాకుండా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అని కూడా అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి. కానీ ఇంకా చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంలో అఫీషియల్ గా ఇలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

మరో పాన్ ఇండియా హీరో

మరో పాన్ ఇండియా హీరో


ఇక ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఒక ఫ్యాన్ ఇండియన్ హీరో ప్రత్యేకంగా అతిథి పాత్రలో కనిపిస్తాడు అని తెలుస్తోంది. యాక్షన్స్ ఎపిసోడ్ లో ప్రభాస్ తో కలిసి అతను కూడా హైలెట్ కాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
రంగంలోకి యష్?

రంగంలోకి యష్?

ఇక హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే మాత్రం.. కన్నడ అగ్ర హీరో యష్ ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపిస్తాడు అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికే సలార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. అందులో యష్ అని తెలిస్తే మాత్రం అటువైపు హిందీలో ఇటువైపు సౌత్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్స్ మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమా కథకు కేజీఎఫ్ కధకు కూడా కనెక్షన్ ఉంటుంది అని మల్టీవర్స్ కాన్సెప్ట్ లోనే దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X