చిరంజీవికి...ఆవిడికి మధ్య ఈమె చిచ్చుపెట్టిందా?

By Bojja Kumar

బెంగలూరు: హీరో చిరంజీవికి, హీరోయిన్ మేఘన రాజ్ మధ్య గత కొంత కాలంగా ఎఫైర్ నడుస్తోందట. అయితే ఇప్పటి వరకు మాత్రం ఈ జంట బయట పడలేదు. రహస్యంగానే తమ ఎఫైర్ కొనసాగిస్తున్నారనే వార్తలు గత కొంత కాలంగా సాండల్ వుడ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి అంటే మన మెగాస్టార్ కాదు....కన్నడ చిత్ర సీమలో చిరంజీవి సార్జా పేరుతో ఓ హీరో ఉన్నాడులెండి. అతనికి, కన్నడ హీరో మేఘనా రాజ్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. త్వరలో చిరంజీవి సార్జా చేస్తున్న సినిమాలో హీరో కూడా ఆమె అంటూ ప్రచారం జరిగింది.

Parul Yadav next movie with Chiranjeevi Sarja

అయితే సినిమా మొదలయ్యే సమయానికి సీన్ మారింది. మేఘన రాజ్ స్థానంలో మరో కన్నడ భామ పరూల్ యాదవ్ ఖరారైంది. ఈ విషయాన్ని పరూల్ యాదవ్ స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించింది. దీంతో చిరంజీవి సార్జా, మేఘన రాజ్ మధ్య ప్రేమ వ్యవహారం చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి సార్జా, మేఘన రాజ్ మధ్య వ్యవహారం చెడటానికి పరూల్ యాదవ్ కారణమని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X