పార్వతి మిల్టన్ ను వదలను

నా కెరీర్ నాశనం అయ్యింది అని బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క పులి, వరుడు రెండు ప్రాజెక్టులూ విపరీతమైన డిలే కావటంతో ఫైనాన్సియర్స్ వత్తిడి మేరకు ఆమె నుండి ఎంతో కొంత వసూలు చేద్దామనే నిర్ణయానిక వచ్చాడు రమేష్ అని తెలుస్తోంది. అయితే ఇది గ్రహించిన పార్వతి అతనని తప్పించుకు తిరుగుతోందని సమాచారం. ఈ విషయంలో త్రివిక్రమ్ ని ఇన్వాల్స్ చెయవద్దని అతని కాన్సర్టేషన్ ని దెబ్బ తీయవద్దని మహేష్ ఆదేశించాటంతో ఆమె వెనక పడటం ఒకటే మార్గంగా రమేష్ భావించాడని తెలుస్తోంది. అదీ ఆమె అరవై లక్షల వెనక కథ.
parvathi melton singamala ramesh varudu trivikram puli mahesh babu anushka పార్వతి మిల్టన్ అడ్వాన్స్ శింగనమల రమేష్ వరుడు త్రివిక్రమ్ పులి


Click it and Unblock the Notifications