పాపం ఆ దర్శకుడి భార్య!!

అందులోనూ మహేష్ బాబు తో ఆయన చేస్తున్న తాజా చిత్రంలోనూ ఆమే కథానాయిక కావటం ఈ అనుబంధానికి మరో మైలు రాయి. అయితే అతని సినిమాలు,బయిట వ్యవహార శైలి చూసి అంతా సెలబ్రేటిల మీద వచ్చే రెగ్యులర్ రూమర్ లాంటిదే ఇది కూడా అనుకున్నారు. అయితే అలా అనుకోవద్దనీ,ఆయన అలాంటివాడేనని చాలా మంది ఆధారాలతో సహా ఆయన భార్యకు చేరవేసారు. అసలే ప్రేమించి పెళ్ళి చేసుకున్న వ్యవహారం. దాంతో ఆమె మింగలేక కక్కలేక అన్నట్లు తనలోనే భాధపడుతోందని సమాచారం.
అయితే మంచి ప్రచారం కావటం కష్టమే కానీ...ఇలాంటివి మందే అందరికి,అన్నిచోట్లా పాకేస్తాయి.కాబట్టి కాస్త గుట్టుగా ఇలాంటివి మెయింటైన్ చెయ్యాలి.ఏం గతంలో మన దర్శకులంతా ఇలా మేనేజ్ చెయ్యలేదా.డైరక్టర్ అయినా రైటర్ బుద్దులు పోకపోతే ఎలా అని కసురుకుంటున్నారు సీనియర్స్.
movies telugu parvathi melton trivikram srinivas jalsa mahesh babu త్రివిక్రమ్ శ్రీనివాస్ పార్వతి మిల్టన్ మహేష్


Click it and Unblock the Notifications