పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏ బ్యానర్..ఏ దర్శకుడితో...

By Srikanya

పవన్ కళ్యాణ్ త్వరలో తన సోదరుడు నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రం చేయటానికి కమిట్ అయ్యారని సమాచారం. శ్రీను వైట్ల,పవన్ కాంబినేషన్లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2010 నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ అనంతరం ఈ చిత్రం ఉంటుందని చెప్తున్నారు. ఈ లోగా పవన్ పులి చిత్రం పూర్తి చేసుకుని రిలీజ్ చేస్తారు. పులి చిత్రాన్ని ఖుషితో సూపర్ హిట్టిచ్చిన ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో పవన్..పోలీస్ ఆపీసర్ గా కనిపిస్తారు. మోడల్ నిఖిష పటేల్ హీరోయిన్ గా ఈ చిత్రంతో పరిచయం అవుతోంది. జల్సా అనంతరం లాంగ్ గ్యాప్ తో పవన్ రెడీ చేస్తున్న చిత్రం ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X