twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్యతో సినిమా చెయ్యమని తమ్ముడు చెప్పాడంట.. కొరటాల శివ ఖుషి!

    |

    Recommended Video

    Chiranjeevi Next Movie with Koratala Siva

    భరత్ అనే నేను సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న ఈ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హీరో రామ్ చరణ్‌తోనే కొరటాల శివ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఒకప్పుడు ఓపెనింగ్ కూడా జరిగి ఈ కాంబినేషన్ ఆగిపోగా.. మళ్ళి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు జనాలు. సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు త్వరలో కొరటాల సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    వరుస విజయాలతో సక్సెస్ ఫుల్

    వరుస విజయాలతో సక్సెస్ ఫుల్

    భరత్ అనే నేను సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న ఈ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమా తరువాత కొరటాల సినిమా బన్ని తో ఉండబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

     కొరటాల శివ సినిమా చిరంజీవితో

    కొరటాల శివ సినిమా చిరంజీవితో

    హీరో రామ్ చరణ్‌తోనే కొరటాల శివ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఒకప్పుడు ఓపెనింగ్ కూడా జరిగి ఈ కాంబినేషన్ ఆగిపోగా.. మళ్ళి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు జనాలు. కాని కొరటాల శివ సినిమా చిరంజీవితో ఓకె అయ్యిందని అంటున్నారు. సోషల్ మెసేజ్ తో కూడిన సబ్జెక్టు చిరంజీవికి చెప్పినట్లు సమాచారం.

    అన్నయ్యతో చెయ్యమని పవన్ స్వయంగా

    అన్నయ్యతో చెయ్యమని పవన్ స్వయంగా

    తాజా సమాచారం మేరకు కొరటాల శివ ముందు పవన్ కళ్యాణ్ కు ఒక కథ చెప్పడం జరిగిందట. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ కథను అన్నయ్యతో చెయ్యమని పవన్ స్వయంగా కోరటాలకు చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్.

     చరణ్, బన్నీ వంటి యగ్ హీరోస్‌తో సినిమాలు

    చరణ్, బన్నీ వంటి యగ్ హీరోస్‌తో సినిమాలు

    ఇటీవల 'భరత్ అనే నేను' సినిమాను తెగ ప్రశంసించాడు మెగాస్టార్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొరటాల శివ, చిరంజీవి సినిమా చేయ్యబోతున్నారని. చరణ్, బన్నీ వంటి యగ్ హీరోస్‌తో సినిమాలు చేస్తాడనుకున్న కొరటాల ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ్యబోతుండడం విశేషం. సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు త్వరలో కొరటాల సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Now, a source close to the development has revealed to us that Koratala Siva's first mega project may feature none other than Megastar Chiranjeevi. Koratala Siva has become one of the leading directors in Tollywood with back to back hits. Recently he bagged another success in his kitty with Mahesh Babu's Bharat Ane Nenu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X