పవన్ కళ్యాణ్ ఫ్రాడ్ చేస్తున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద విజయవాడలో ఓ స్థలం అమ్మకానికుందనే వార్త గుప్పుమంది. 15ఎకరాల ఈ స్థలం పవన్ కళ్యాణ్ ది అని విని భారీ ఎత్తున దాన్ని కొనుగోలు చేయాటానికి ఆఫర్లు వెల్లువెత్తాయట. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లింది. తనకి విజయవాడలో ఎలాంటి స్థలం లేదని, ఎవరో కావాలనే తన పేరుని వాడుకుని స్థలానికి క్రేజ్ పెంచుకోవాలని ఈ విధంగా చేస్తున్నారని పవన్ స్పష్టం చేసాడు. ఇలా పవన్ కళ్యాణ్ పేరుని ఉపయోగించుకుని ఫ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళని వదిలి పెట్టకూడదని స్థలం కొనాలనుకున్న వాళ్ళు అనుకుంటున్నారట.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ కొమరం పులి శ్రీనువైట్ల విజయవాడ స్థలం pawan kalyan komaram puli vijayawada property demand


Click it and Unblock the Notifications











