»   » రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... చుట్టూ ఎప్పుడూ కొంత మంది సహాయకులు ఉంటారు, పర్సనల్ బాడీ గార్డులు ఉంటారు.... అలాంటి వ్యక్తికి హోటల్ రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా?... అయితే ఈ విషయం ఇప్పుడు జరిగింది కాదట, చాలా రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఈ సంఘటన చోటు చేసుకుందట. పవన్ కళ్యాణ్ తన ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంట్లోనే ఉండే వాడని, అతనికి అప్పట్లో ఎక్కువగా బయట తిరిగే అలవాటు ఉండేది కాదట.

వదినమ్మకి సహాయంగా

వదినమ్మకి సహాయంగా

ఇంట్లో వదినమ్మకి సహాయకంగా ఉండేవారని.... అన్న వదినమ్మలు బయటకు వెళ్లిన సమయంలో... అపుడు చాలా చిన్న వాళ్లయిన సుస్మిత, శ్రీజ, రామ్ చరణ్ లను పవన్ కళ్యాణే చూసుకునే వారట.

చెర్రీ ఏం చేసాడో తెలుసా?

చెర్రీ ఏం చేసాడో తెలుసా?

ఓసారి పవన్ కళ్యాణ్ చిరు ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లారు. పవన్, పిల్లలను హెటల్ రూమ్ లోనే ఉంచి చిరు-సురేఖ బయటకు వెళ్లారట. అప్పుడు చాలా చిన్న పిల్లాడుగా ఉన్న రామ్ చరణ్ కోపంతో హోటల్ గదిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసాడట.

పవనే రూమ్ క్లీన్ చేసాడు

పవనే రూమ్ క్లీన్ చేసాడు

చెర్రీ చేసిన ఆకతాయి పనికి భయ పడిపోయిన పవన్ కళ్యాణ్.... హెటల్ సిబ్బంది చూస్తే ఏదైనా గొడవ అవుతుందని తానే రూమ్ మొత్తం క్లీన్ చేసాడట. చాలా కాలం తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్, వివరాల కోసం క్లిక్ చేయండి)

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

బ్లాక్ మనీ, అవినీతి సొమ్ము, దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు దేశ ప్రధాన నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది! ‘పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి'

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు. అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు....

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు....

పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు.... (వీడియో కోసం క్లిక్ చేయండి)

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌:

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌:

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌: పవన్ స్వయంగా విషయం రివీల్ చేసారు, గ్రేట్ కదా... పవన్ చెప్పిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

కుదురుగా కూచోకుండా తనపని వదిలేసినట్టే కనిపిస్తూ అన్నిటిలో పుల్లలు పెట్టే రామ్ గోపాల్ వర్మ నిన్న కూడా ఇలాంటిదే ఒక ప్రయత్నం చేసి కాస్త కంగు తిన్నట్ట...(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

సునీల్ ఎదగకుండా తొక్కేస్తున్న నిర్మాత, ఎందుకు అంత కక్ష?

సునీల్ ఎదగకుండా తొక్కేస్తున్న నిర్మాత, ఎందుకు అంత కక్ష?

సునీల్ ఎదగకుండా తొక్కేస్తున్న నిర్మాత, ఎందుకు అంత కక్ష?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Once Pawan went to Singapore along with Chiru and family, Pawan had to look after the kids in the allotted hotel room. Known to be a chirpy boy, Charan used to throw away all the things in the room and create a mess. ‘Out of fear of what the hotel staff might say, I used to clean the room,’ Pawan revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu