పవన్ కళ్యాన్ 3D సినిమా హాలీవుడ్ కాపీనా?

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఓ 3D చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తు సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య రాసిన కథ ఆధారంగా, రాజసుందరం ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారని, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తారని, ఎస్ జె సూర్య దగ్గర నుంచి ఆ స్రిప్టు రూ. 1.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని, పవన్ కళ్యాణ్ మరియు తన నలుగురు బ్యాచిలర్స్ చుట్టూ కామెడీ నేపథ్యంలో కథ తిరుగుతుందనేది ఆ వార్తల సారాంశం.

తాజాగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం...ఈ చిత్ర కథ హాలీవుడ్ మూవీ 'ద హ్యాంగోవర్'కు కాపీ అని, ఎస్.జె.సూర్య ఈ సినిమా ఆధారంగానే ఈ చిత్ర కథను చిన్నపాటి మార్పులు చేసి తయారు చేశాఢని అంటున్నారు. ఇక్కడ గమనించి దగ్గ విషయం ఏమిటంటే...పవన్ కళ్యాణ్ 3D చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ఈలోపే ఇది కాపీ కథ అంటూ వార్తలు గుప్పు మనడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X